ad

Friday, February 20, 2015

షాద్ నగర్ వెబ్ న్యూస్

            N.H.44 రోడ్డుపైనా
            రాయికల్ల్ వద్ద టోల్ గేట్టు సిబందికి
             ప్రమాదం జరిగింది. ఓ మహిళ రోడ్డు పై
             క్లీన్ చేస్తుండగా,టోల్ గేటు,అనరంలోనే
             ప్రమాదం జరిగింది.మహిళకు ఏడమ చేతు
             కు ట్రాకరైంది అందుబాటులోని పొలీసులు
             డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

No comments:

Post a Comment