ad

Monday, May 25, 2015

బూర్గుల గ్రామం

  బూర్గుల గ్రామ పంచయితీలో
ఎండ తీవ్రతకు 10 మందికి పైగా
ఆవస్తకు గురైనారు.రోజురోజుకు
ఎండా ఎక్కవ్వడంతో,వృదులు 
చిన్న పిల్లలు సైతము ఎండ
దెబ్బకు గురైతునారు.ఇంకా
3 నుంచి 5 రోజులలో ఇంకా
ఎంత మంది ఆవస్తకు గురైతారో
అని ఆరోగ్యశక వారు విచారం
వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment