ad

Thursday, September 5, 2013

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాలేజీ అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థుల కృషి: లెక్షరర్ రమణారెడ్డి


ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  కాలేజీ అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థుల కృషి ఎంతో అవసరమని కామర్స్ లెక్షరర్ రమణారెడ్డి తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యర్థులు కాలేజీ అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేస్తామని వారు తెలిపారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు అలంకరించిన కళాశాల ఉపాద్యాయులు  

No comments:

Post a Comment