ad

Friday, August 21, 2015

స్పైస్‌ జెట్‌ టికెట్‌ ఆఫర్స్‌... పెరిగిన అమ్మకాల జోరు

స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థ పలు భారీ పలు భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు టికెట్‌ ధరలను తగ్గించింది. దీంతో టికెట్ల అమ్మకాల జోరు పెరిగింది. లక్షకుపైగా టికెట్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద ఒక్కొ టికెట్‌ను రూ. 799 నుంచి రూ. 2,699లకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి 22 వరకు ఈ ఆఫర్‌ ప్రయాణీకులకు అందుబాటులో ఉంది. అంటే 22వ తేదీ అర్ధరాత్రిలోగా టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది.

No comments:

Post a Comment