ad

Saturday, August 22, 2015

రేపు సీఎం చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ కానున్నారు. భూసేకరణ తదితర అంశాలను చంద్రబాబు పవన్‌కల్యాణ్‌కు వివరించే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు.

No comments:

Post a Comment