ad

Friday, August 21, 2015

న్యూయార్క్ హైస్కూల్‌లో ప్రమాదం

న్యూయార్క్‌లోని ఓ పాఠశాలలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలలు తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు జాన్ ఎఫ్ కెన్నడీ హై స్కూల్‌లో ఈ విస్పోటనం జరిగినట్టు ఆ స్కూల్ ప్రతినిధి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు చిన్నారులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన విషయాలేవీ తెలియరాలేదు.

No comments:

Post a Comment