ad

Wednesday, August 19, 2015

10 వేల అడుగుల ఎత్తు నుంచి ధోనీ పారాచూట్ జంప్

టీమిండియా కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షనలో భాగంగా బుధవారం ప్యారా చూట్ జంప్ చేశాడు.ఇవాళ ఉదయం ధోనీ ఏఎన్ 32 ఆర్మీ విమానం నుంచి పదివేల  అడుగుల ఎత్తులో తొలి పారాచూట్ జంప్ చేశాడు.అతడు మరో నాలుగు పారాచూట్ జంప్ చేయాల్సి ఉంది.ప్రస్తతం ధోనీ ఆర్మీలో లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు.

No comments:

Post a Comment