శంషాబాద్ మండలంలో దొంగలు
హల్ చల్ చేశారు. చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేసి దారిదోపిడీకి దుండగుల
యత్నించారు. ధర్మగిరి రోడ్‌లో ఈ హల్‌చల్ జరిగింది. అయితే... విషయం
తెలుసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల రాకను
పసిగట్టిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అయినప్పటికీ పోలీసులు దొంగలను
గుర్తించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment