ad

Thursday, August 20, 2015

ఎక్కువ పనిచేస్తే స్ట్రోక్ వస్తుంది జాగ్రత్త

మీకు అంకితభావం మరీ ఎక్కువైపోతోందా రోజుకు 8 గంటల కంటే కూడా ఎక్కువగా  పనిచేస్తున్నారా అలా చేస్తే స్ట్రోక్ర్ వచ్చే ప్రమాదం ఉంది ఎన్ని గంటలు పనిచేస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు శాస్త్రీయంగా తేల్చారు.ారానికి 55 గంటల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తే కరొనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉది.అలా కాకుండా సాధారణంగా 8 లేదా అంతకంటే తక్కువగా పనిచేస్తుంటే మాత్రం కాస్త తక్కువగా అంటే 13 శాతం మాత్రమే స్టోక్ ముప్పు ఉంటుందట.

No comments:

Post a Comment