ad

Wednesday, August 19, 2015

మళయాళ నటుడు పరాపూర్ భారతన్ కన్నుమూత

ప్రముఖ మళయాళ నటుడు పరాపూర్ భారతన్(86) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భారతన్ దాదాపు 250 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1929లో జన్మించిన భారతన్ 1951లో విడుదలైన రక్తబంధం సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. 2009లో వచ్చిన చంగతి కొట్టమ్ చిత్రంలో భారతన్ చివరి సారిగా కనిపించారు.

No comments:

Post a Comment