పోలీస్ శాఖ.. ఖాళీల
భర్తీలో ఎస్టీలకు ఎత్తు విషయంలో మినహాయింపు ఇచ్చే విషయం ప్రభుత్వ పరిశీలనలో
ఉంది. ఇక.. కేంద్రం ప్రకటించిన విధంగా పోలీస్ నియామకాల్లో మహిళలకు 33
శాతం రిజర్వేషన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం మొదటి నియామకం నుంచే అమలు
చేసేందుకు సిద్ధమైంది.
No comments:
Post a Comment