ad

Friday, August 28, 2015

సిమ్‌కార్డు కొంటే కిలో ఉల్లి ఉచితం

తోట్లవల్లూరులో రూ 60 చెల్లించి ఐడియా సిమ్‌కార్డు కొంటే కిలో ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తున్నారు. కిలో ఉల్లి రూ 60 ధర ఉంది. సిమ్‌కార్డుకి రూ 51 ఉచిత టాక్‌టైమ్‌తో పాటు కిలో ఉల్లిపాయలు ఇస్తామని బోర్డు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు. భలే ఐడియా అంటు ప్రజలు సిమ్‌కార్డు కొని ఉల్లిపాయలు తీసుకు వెళుతున్నారు.

No comments:

Post a Comment