ad

Thursday, August 27, 2015

సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం,2015-16 విద్యా సంవత్సరానికి సూపర్ స్పెషాలిటి(డీఎం-ఎంసీ హెచ్) ప్రవేశ పరీక్ష ఫలితాల ను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజు విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న సూపర్ స్పెషాలిటీ (డీఎం-ఏంసీ హెచ్) కోర్సుల ప్రవేశానికి ఈ నెల 9న విజయవాడలోని డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష నిర్వహించింది.

No comments:

Post a Comment