దేశవ్యాప్తంగా
శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే
ఇస్కాన్ ఆలయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణపరమాత్ముని పాటలు పాడుతూ
భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. మధుర, బృందావనం నుంచి మారుమూల గ్రామాల
వరకు జన్మాష్టమి సందడి కనిపిస్తోంది. నేతల నుంచి సామాన్యుల వరకు ఆలయాల వద్ద
బారులు తీరారు.
No comments:
Post a Comment